కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని, స్పీకర్‌

67చూసినవారు
కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని, స్పీకర్‌
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయనతోపాటు స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, సినీనటుడు చిరంజీవి, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, పీవీ సింధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను కిషన్‌రెడ్డి అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్