త్రినాథరావు కామెంట్స్‌పై స్పందించిన నటి అన్షు

59చూసినవారు
త్రినాథరావు కామెంట్స్‌పై స్పందించిన నటి అన్షు
తనపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన కామెంట్స్‌పై నటి అన్షు తాజాగా స్పందించారు. త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని తెలిసిందని, ఆయనెంత మంచి వారో చెప్పేందుకే ఈ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ‘ఆయన ఎంతో స్నేహంగా ఉంటారు. నన్ను తన కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆయనపై నాకు గౌరవం ఉంది. టాలీవుడ్‌లో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఇంత కంటే మంచి దర్శకుడు ఉండరేమో’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్