రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుతం

1054చూసినవారు
రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుతం
రాఖీ పౌర్ణమి రోజున అద్భుతం ఆవిష్కృతం కానుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:56 గంటలకు ఆకాశంలో సూపర్ బ్లూమూన్ దర్శనమివ్వనుంది. అంటే చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 30% ఎక్కువ ప్రకాశవంతంగా, 14% పెద్దగా కనిపిస్తాడు. ఈ ఏడాది కనిపించనున్న 4 సూపర్ మూన్లలో ఇదే మొదటిది. మిగతావి సెప్టెంబర్ 17, అక్టోబర్ 17, నవంబర్ 15 తేదీల్లో దర్శనమివ్వనున్నాయి. భూమికి చంద్రుడు అతిదగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ మూన్లు ఏర్పడుతాయి.

సంబంధిత పోస్ట్