మొబైల్‌తో కేన్సర్‌ను గుర్తించిన తల్లి

581చూసినవారు
మొబైల్‌తో కేన్సర్‌ను గుర్తించిన తల్లి
ఇంగ్లాండ్‌లో ఓ మహిళ తన 3 నెలల కుమారుడికి కేన్సర్ ఉన్నట్లు మొబైల్ ఫోన్ ద్వారా గుర్తించింది. తన కుమారుడి కళ్లు తెల్లగా ఉండటాన్ని గమనించిన ఆమె.. తన సెల్‌ఫోన్‌తో చిన్నారి కళ్లను ఫొటోలు తీసింది. వాటిని ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయగా అది ప్రాధమిక క్యాన్సర్ అని ఆమెకు సమాచారం వచ్చింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి వెంటనే బాబును ఆస్పత్రికి తరలించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్