‘జెమిని’లో కొత్త ఫీచర్‌

84చూసినవారు
‘జెమిని’లో కొత్త ఫీచర్‌
గూగుల్‌ తమ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ జెమినిలో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ప్రాంప్ట్‌లకు అనుగుణంగా అది ఇచ్చే సమాధానాల్లో స్వల్ప మార్పులు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించిందని గూగుల్‌ ఓ బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది. టెక్ట్స్‌లోని నిర్దిష్ట భాగాన్ని ఎంచుకొని దాన్ని మార్చడం, తొలగించడం వంటివి చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ వెబ్‌ వెర్షన్‌, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్