మోటోరోలా నుంచి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌

80చూసినవారు
మోటోరోలా నుంచి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌
మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. కొత్త వెర్షన్‌ను మరింత పెద్ద డిస్‌ప్లే, మెరుగైన డిజైన్‌, ఐపీ రేటింగ్‌, కొత్త హార్డ్‌వేర్‌తో తీర్చిదిద్దారు. ఫోన్‌తోపాటు కంపెనీ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ కూడా ఇస్తుండడం విశేషం. 50MP ఫ్రంట్ కెమెరా, 2xఆప్టికల్‌ జూమ్‌ సెటప్‌ను ఇచ్చారు. 12GB+512GB ధర రూ.99,999. రూ.10,000 వరకు రాయితీ లభించనుంది. జులై 20 నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనుంది.

సంబంధిత పోస్ట్