ఏకంగా జగన్ పోస్టుకే ఎసరు పెట్టారుగా!

64చూసినవారు
ఏకంగా జగన్ పోస్టుకే ఎసరు పెట్టారుగా!
ఏపీలోని విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో నేడు వైసీపీ చీఫ్ జగన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పార్టీ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో.. ఆయన పేరు కింద వైసీపీ జిల్లా అధ్యక్షుడు అని ముద్రించే బదులుగా.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు అని వేసుకోవడం చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్