ఉత్తర కాశ్మీర్‌లో మంటలు (VIDEO)

77చూసినవారు
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని సోపోర్‌లోని చెహ్రార్ అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయని అటవీశాఖ అధికారులు, స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్