మరోసారి నిరసన చేపట్టిన ‘ఇండియా’ కూటమి ఎంపీలు (VIDEO)

65చూసినవారు
మరోసారి ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ చేపట్టాలంటూ నిరసన తెలిపారు. ‘అదానీని కాపాడేందుకు మోదీ నిరంతరం పార్లమెంటును వాయిదా వేస్తున్నారు. ప్రజాస్వామ్య గౌరవాన్ని పాడుచేస్తున్నారు. మోదీ ప్రభుత్వ నిరంకుశత్వం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన తెలిపారు’ అని కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్