రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజ్యసభను వాయిదా వేశారు. కాంగ్రెస్, అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ బంధాన్ని బయటపెట్టాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. అలాగే, అదానీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు.