తల్లిని చంపి, తినేసిన వ్యక్తికి మరణ శిక్ష

83చూసినవారు
తల్లిని చంపి, తినేసిన వ్యక్తికి మరణ శిక్ష
మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు సొంత తల్లిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపి ఆమె శరీర భాగాలను తినేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన సునీల్‌ కుచ్‌కోరవి అనే వ్యక్తికి కొల్హాపూర్‌ కోర్టు 2021లో మరణ శిక్ష విధించింది. ప్ర‌స్తుతం అతను పుణేలోని యెరవాడ జైలులో ఉన్నాడు. తనకు కింది కోర్టు మరణ శిక్ష విధించడంపై హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. దీనిపై మంగళవారం (నిన్న) విచారణ చేపట్టిన హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చి, మరణ శిక్షను సమర్థించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్