మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళి (Video)

57చూసినవారు
జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్​‌ఘాట్‌లో మహాత్ముడికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్