విలాసవంతమైన విల్లాగా విమానం.. వీడియో వైరల్

52చూసినవారు
పాతబడ్డ బోయింగ్ 737 విమానాన్ని ప్రైవేట్ లగ్జరీ విల్లాగా మార్చిన విషయం తెలిసిందే. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై బబుల్ హోటల్ చైన్ యజమాని ఫెలిక్స్ డెమిన్ ఈ జెట్ విల్లాను నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, స్మిమ్మింగ్ పూల్, విలాసవంతమైన హోటల్, బార్, గ్లాస్ పోర్టల్‌తో కూడిన లివింగ్ రూమ్ ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్