మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వేస్టేషన్ (వీడియో)

1035చూసినవారు
గత తొమ్మిది రోజులుగా మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాల దాటికి కొండచరియలు విరిగిపడి కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఆగస్టు 28న ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్