ధనుష్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

57చూసినవారు
ధనుష్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత
ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రంలో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది. లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ విదేశీ చిత్రంగా ‘కెప్టెన్ మిల్లర్’ అవార్డు సొంతం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్