టీ20ల్లో అరుదైన రికార్డు

68చూసినవారు
టీ20ల్లో అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ప్లేయర్ నోకియా టీ20ల్లో వరుసగా 16 ఇన్నింగ్సుల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. 2021-24 మధ్య కాలంలో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్రేమ్ స్వాన్(15 ఇన్నింగ్సులు), జంపా*(15 ఇన్నింగ్సులు), సోది(11 ఇన్నింగ్సులు) ఉన్నారు. మరోవైపు సౌతాఫ్రికా తరఫున టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు(31) తీసిన బౌలర్‌గా నోకియా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో డేల్ స్టెయిన్(30) ఉన్నారు.

సంబంధిత పోస్ట్