ఇవాళ మోదీతో బంగ్లా ప్రధాని భేటీ

71చూసినవారు
ఇవాళ మోదీతో బంగ్లా ప్రధాని భేటీ
ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇవాళ చర్చలు జరపనున్నారు. వివిధ రంగాలలో సహకారం కోసం ఇరుపక్షాల మధ్య అనేక ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఈ ఒప్పందాలు రెండుదేశాల మధ్య అనేక రంగాల్లో సహకారానికి దారి తీస్తాయి. ఇరుదేశాల ప్రధానమంత్రుల మధ్య చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయని సమాచారం.

సంబంధిత పోస్ట్