అచ్చం మనిషిలాగే కారు నడిపే రోబో!

81చూసినవారు
అచ్చం మనిషిలాగే కారు నడిపే రోబో!
సాధారణ మనిషిలాగే కారు నడిపే రోబోను యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు అభివృద్ధి చేశారు. రోబో కళ్లలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయని, వీటిని ఏఐ సిస్టమ్స్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి ఈ రోబో గంటకు 3 మైళ్ల వేగంతో ముందుకు, కుడి వైపుకు మాత్రమే చూసి నడపగలదని, త్వరలోనే సాధారణ మనిషిలా డ్రైవ్ చేసేలా శిక్షణ ఇస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్