OTTలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్

70చూసినవారు
OTTలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్