ఏపీలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పల్లెల్లో పండుగ

57చూసినవారు
ఏపీలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పల్లెల్లో పండుగ
ఏపీలోనిగ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "పల్లె పండుగ కార్యక్రమాలు" సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ వారోత్సవాలను కంకిపాడులో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అలాగే జిల్లాల వారీగా పలువురు మంత్రులు, కూటమి నేతలు ఈ పల్లె పండుగ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పల్లె పండుగ వారోత్సవాలలో రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్