భవిష్యత్ ఆర్థిక అవసరాలకు ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారి సంఖ్య రోజురోజూకు పెరుగుతోంది. వీరి కోసం పోస్ట్ ఆఫీస్ అనేక కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటే రికవరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇందులో రోజుకు రూ. 50 పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల్లో లాభం పొందవచ్చు. దీని కాలవ్యవధి 5 ఏళ్లు. రూ.100తో రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయవచ్చు.