వేగంగా వస్తున్న రైలుతో సెల్ఫీ.. ఎగిరిపడటంతో తీవ్రగాయాలు (వీడియో)

588చూసినవారు
రైలుతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఒక వ్యక్తి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది. అతివేగంగా వస్తున్న రైలుతో ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకోవాలని ప్రయత్నించాడు. రైలు సమీపానికి వచ్చినా వెనక్కి తగ్గలేదు. రైలు ఇంజను ఆయనను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

సంబంధిత పోస్ట్