ఏపీలో ఏప్రిల్‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు..?

201161చూసినవారు
ఏపీలో ఏప్రిల్‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు..?
ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏప్రిల్‌లో అని జవాబు వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. 2019లో జరిగినట్లుగా ఏప్రిల్ 11న కాకుండా కొద్ది రోజులు ముందుకు ఎన్నికలు జరగవచ్చని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే మార్చి నెల మొదట్లో కానీ ఫిబ్రవరి చివ‌ర‌లో కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. దీనిపై ఎన్నిక‌ల సంఘం అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్