మెట్రో ప్రయాణికులకు షాక్

59చూసినవారు
మెట్రో ప్రయాణికులకు షాక్
మెట్రో ప్రయాణికులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఎండలు మండుతుండటంతో ప్రజలు మెట్రో బాట పట్టారు. రద్దీ పెరగడంతో రూ.59 హాలిడే కార్డుతో పాటు మెట్రో కార్డుపై ఇచ్చే 10 శాతం రాయితీని రద్దు చేశారు. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోచ్ ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్