కెనడా, గ్రీన్‌ల్యాండ్ మధ్య చిన్న ఖండం

67చూసినవారు
కెనడా, గ్రీన్‌ల్యాండ్ మధ్య చిన్న ఖండం
బయటి ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఓ చిన్న ఖండం ఒకటి కెనడా, గ్రీన్‌ల్యాండ్ మధ్య ఉందని ఉప్పాసలా యూనివర్సిటీ, డెర్బీ యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘డేవిస్ జలసంధి’ కిందే ఈ ‘సూక్ష్మ ఖండం’ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిస్టుల బృందం ఇక్కడి టెక్టోనిక్ ప్లేట్ కదలికలపై అధ్యయనం చేస్తుండగా, ఈ ప్రాంతంలో 402 కిలోమీటర్ల పొడవుతో కూడిన చిన్నపాటి ఖండం ఉందని బయటపడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్