నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము (Video)

1520చూసినవారు
తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెట్టు పక్కన నిద్రపోతుండగా.. ఓ పాము అతడి చొక్కాలోకి దూరింది. అయితే అతను నిద్రపోతుండడంతో దాన్ని పట్టించుకోలేదు. చొక్కాలోకి దూరిన పాము.. లోపలే చుట్ట చుట్టుకుని పడుకుంది. అయితే అటుగా వెళ్తున్న వారికి అనుమానం వచ్చి చూడగా.. చివరకు చొక్కాలో పాము ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. ఆ పాము ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్