చౌడు భూముల సమస్యకు పరిష్కారం

78చూసినవారు
చౌడు భూముల సమస్యకు పరిష్కారం
పంటల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో భూసారం కోల్పోయి నేలలు చౌడుబారుతున్నాయి. తెల్ల చౌడు లేదా పాల చౌడును తగ్గించాలంటే.. నేలను 20-25 సెంట్లుగా విభజించి గట్టుగా వేసుకోవాలి. సాగు, మురుగు నీరు కాల్వలు చేసుకోవాలి. మురుగు కాల్వ 16 అంగుళాల లోతు ఉండాలి. తర్వాత మడుల్లో 9 అంగుళాల నీరు పెట్టి దమ్ము చేయాలి. ఒకరోజు తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే లవణ శాతం తగ్గుతుంది. తర్వాత పచ్చిరొట్ట పంటను పెంచి కలియదున్నాలి. 25% ఎరవులు ఎక్కువగా వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్