దేశంలో రైల్వే సేవలు లేని రాష్ట్రం

50చూసినవారు
దేశంలో రైల్వే సేవలు లేని రాష్ట్రం
మన దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవంటే మీరు నమ్మగలరా.! మీరు ఇది నమ్మాల్సిందే. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో రైల్వే సేవలు లేకపోవటం గమనార్హం అనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్రంలో రైల్వే సేవలకు గత ఏడాది డిసెంబర్ లో శ్రీకారం చుట్టడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్