ఎర్త్ అవర్.. దేనికి పాటిస్తారో తెలుసా!

594చూసినవారు
ఎర్త్ అవర్.. దేనికి పాటిస్తారో తెలుసా!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్ పుట్టింది. దీనిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని చెప్పింది. 190 దేశాలకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇవాళ రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్