ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు.. రూ. 205 కోట్లు విడుద‌ల‌

55చూసినవారు
ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు.. రూ. 205 కోట్లు విడుద‌ల‌
TG: వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్ర‌భుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్‌ను సిద్ధం చేయాలని ఆర్ & బీ శాఖ ఎయిర్ పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది. ఎయిర్ పోర్ట్ పరిధిలో మొత్తం 696 ఎకరాల భూమి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్