వైరల్‌గా మారిన స్టూడెంట్ ఆన్సర్ షీట్

1064చూసినవారు
వైరల్‌గా మారిన స్టూడెంట్ ఆన్సర్ షీట్
ఈ మధ్య కాలంలో పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంగ్లీష్ పరీక్షకు ఓ విద్యార్థి వింత జావాబులతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మేరకు ఓ విద్యార్థి ‘టీచర్’ అనే పదానికి మై టీచర్ ఈజ్ ఏ క్రిమినల్ అని రాశాడు. తర్వాత పోలీస్ అనే పదానికి, పోలీస్ నా టీచర్‌ను పట్టుకోండి అని, పైలెట్ అనే పదానికి పైలెట్, మా టీచర్‌పై మీ విమానాన్ని ల్యాండ్ చేయండి అంటూ టీచర్‌పై తనకున్న కోపం మొత్తాన్ని ఆన్సర్ రూపంలో తీర్చుకున్నాడు.

సంబంధిత పోస్ట్