దొంగకు దేహశుద్ది చేసిన విద్యార్థి.. వీడియో వైరల్

70చూసినవారు
ఫోన్ దొంగిలించాలని చూసిన ఓ దొంగకు దేహశుద్ది చేశాడో విద్యార్థి. దీనికి సంబంధించిన వీడియోను Ghar Ke Kalesh అనే యూజర్ ఎక్స్ ఖాతలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక స్కూల్ విద్యార్థి నల్ల టీ షర్ట్ ధరించిన వ్యక్తిని చితకబాదాడు. పిడిగుద్దులు గుద్దుతూ సదరు వ్యకిపై దాడి చేశాడు. చివరకు నల్ల షర్టు వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. అయితే ఆ వ్యక్తి విద్యార్థి జేబులో నుండి ఫోన్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడనేది ప్రధాన ఆరోపణ. ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్