లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు (వీడియో)

66చూసినవారు
ఢిల్లీలోని తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. నారాయణ ఇండస్ట్రీ ఏరియా సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్