మహిళా టీచర్‌ను ముద్దు అడిగిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్

50చూసినవారు
అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు ఓ మహిళా టీచర్‌పై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. టీచర్లు, పిల్లల కోసం యూపీ ప్రభుత్వం డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే, ఉన్నావ్ ప్రాంతంలో అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్‌ను ముద్దు పెట్టమని అడిగాడు. సదరు ఇందుకు నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సదరు ఉపాధ్యాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్