తీవ్ర విషాదం.. 436 మంది మృతి

64చూసినవారు
తీవ్ర విషాదం.. 436 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. దీంతో గత  2 రోజుల్లో 436 మంది పాలస్తీనీయులు మృతి చెందారని గాజా హెల్త్ మినిస్ట్రీ వల్లడించింది. మృతుల్లో 183 మంది చిన్న పిల్లలే కావడం తీవ్రంగా కలచి వస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని హమాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు 61,700 మంది చనిపోయారు.

సంబంధిత పోస్ట్