అతిగా నిద్ర పోతే ఈ సమస్యలు తప్పవు

72చూసినవారు
అతిగా నిద్ర పోతే ఈ సమస్యలు తప్పవు
అతిగా నిద్రపోయే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారు 49 శాతం డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయట. అలాగే మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు నిద్రపోయే ఆడవారు.. గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని అధ్యయనాల్లో తేలింది. నిద్ర ఎక్కువ అయితే డయాబెటీస్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్