ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

82చూసినవారు
ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!
AP: రాష్ట్ర దేవాదాయశాఖ 70 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 35 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 5 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) 30 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 5వ తేదీలోపు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్