ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్పోటనం

50చూసినవారు
ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్పోటనం
ఇండోనేషియాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్