కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాంచీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ పక్షాలతో చర్చల కోసం సమన్వయ సమావేశం నిర్వహించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశిస్తున్న స్థానాలపైన చర్చలు జరిపారు.