లండన్ వీధుల్లో లెహెంగాతో మహిళ హల్‌చల్! (Video)

7193చూసినవారు
మన దేశంలో అమ్మాయిలు చీరకట్టులో లేదా లెహంగాలో కనిపిస్తే.. అంత స్పెషల్ ఏం ఉండదు. కానీ విదేశాల్లో అలా మన దేశీ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో హల్‌చల్ చేస్తే.. పరిస్థితి ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా అందరి ముఖాల్లో వివిధ రకాల ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. తాజాగా భారత సంతతికి చెందిన శ్రద్ధ అనే యువతి లెహంగా ధరించి లండన్ వీధుల్లో షికారు చేసింది. అంతే అక్కడి వారంతా అమెను చూస్తూ ఉండిపోయారు.

సంబంధిత పోస్ట్