ప్రాణకోసం పోరాడుతున్న మహిళ.. విధులకు రమ్మని బాస్ ఒత్తిడి

573చూసినవారు
ప్రాణకోసం పోరాడుతున్న మహిళ.. విధులకు రమ్మని బాస్ ఒత్తిడి
ఐర్లాండ్‌లో ఓ కాలేజీ విద్యార్థిని తన 50 ఏళ్ల తల్లి గత 18 నెలలుగా స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోంది. తన తల్లి పని చేస్తున్న కంపెనీ బాస్‌కి కూడా తన తల్లి పరిస్థితి గురించి తెలుసు. అయినా సరే ఆ యజమాని తన తల్లిని ఆఫీసుకు రమ్మని అడుగుతూనే ఉన్నాడని మహిళ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. తండ్రిని కోల్పోయిన తర్వాత మంచి ఉద్యోగం దొరకలేదని.. తాను డిగ్రీ పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నానని ఆ బాలిక చెబుతోంది. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత పోస్ట్