పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో?

74033చూసినవారు
పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో?
మెగా మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రాతో ఏడు అడుగులు వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్