‘నా చేతి వేళ్లు నరికేయండి ప్లీజ్‌’ అంటూ యువకుడి ఆవేదన

556చూసినవారు
‘నా చేతి వేళ్లు నరికేయండి ప్లీజ్‌’ అంటూ యువకుడి ఆవేదన
క్యూబెక్ నగరానికి చెందిన ఒక 20ఏళ్ల యువకుడు డాక్టర్‌ వద్దకు వెళ్లి, తన ఎడమ చేతి నుంచి రెండు వేళ్లను శాశ్వతంగా తొలగించమని కోరాడు. ఎందుకంటే అతను.. ఆ రెండు వేళ్లు తన శరీరంలో లేవనే భావనలో ఉన్నాడని డాక్టర్ నాడియా చెప్పారు. డాక్టర్ నాడియా ప్రకారం, రోగి బాడీ ఇంటెగ్రిటీ ఐడెంటిటీ డిజార్డర్ (BIID). ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న రోగిలో వికలాంగుడిగా మారాలనే వింత కోరిక బలంగా ఉంటుంది. BIIDకు కారణమేమిటో వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్