హైదరాబాద్‌లో వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన యువకుడు

82చూసినవారు
హైదరాబాద్‌లో వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన యువకుడు
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. అల్వాల్‌లో ఓ యువకుడు రాష్‌గా డ్రైవింగ్ చేస్తు వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లమని ఓ వృద్ధుడు అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధుడిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. వృద్ధుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్