ఆధార్.. సందేహాలుంటే అడిగేయండి

60చూసినవారు
ఆధార్.. సందేహాలుంటే అడిగేయండి
ఆధార్ కార్డుకు సంబంధించిన సందేహాల నివృత్తికి ‘ఆధార్ మిత్ర’ పేరుతో కొత్త ఫీచర్‌‌ చాట్ బాట్‌ను UIDAI తీసుకొచ్చింది. దీంతో ఆధార్ PVC కార్డ్ స్టేటస్, ఎన్‌రోల్మెంట్/అప్డేట్ స్టేటస్, ఎన్‌రోల్మెంట్ సెంటర్ లొకేషన్, రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు https://uidai.gov.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ Frequently asked questionsలో Have any Question? దగ్గర మీరు ప్రశ్నలు అడగవచ్చు.

సంబంధిత పోస్ట్