ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సమావేశం కానుంది. ఫిబ్రవరి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ మీటింగ్‌లో దీనిపై చర్చించనున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, జాబ్ క్యాలెండర్. ఉద్యోగుల డీఏ పెంపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.