ABP-C VOTER స‌ర్వే: వైసీసీకి 0-4 ఎంపీ సీట్లు

59చూసినవారు
ABP-C VOTER స‌ర్వే: వైసీసీకి 0-4 ఎంపీ సీట్లు
ఏపీ లోక్‌స‌భ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ABP-C VOTER స‌ర్వే అంచనా వేసింది. ఆ మూడు పార్టీలు 21-25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 0 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :