యువతి పై యాసిడ్ దాడి.. నిందితుడు అరెస్ట్(వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం ఓ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరిగింది. బాధిత విద్యార్థిని తన సోదరుడితో కలిసి నీట్ కౌన్సెలింగ్ కోసం వెళుతుండగా యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థి మరియు ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అమన్ వర్మ అనే వ్యక్తిగా గుర్తించి పట్టుకున్నారు. ఈ క్రమంలో అమన్.. పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పుల్లో అమన్ కాలికి బుల్లెట్ తగిలింది.

సంబంధిత పోస్ట్