నేడు పిన్నెల్లితో జగన్ ములాఖత్

54చూసినవారు
నేడు పిన్నెల్లితో జగన్ ములాఖత్
మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు నెల్లూరు వెళ్లనున్నారు. సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన ములాఖత్ కానున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్