అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: మంత్రి పొన్నం

58చూసినవారు
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: మంత్రి పొన్నం
తెలంగాణలోని గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు, భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురుకుల సొసైటీ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన, తరచుగా హాస్టళ్లలో తనిఖీలు చేయాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని మంత్రి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్